IPL 2022 : BCCI Is Planning To Allow Spectators For IPL Matches | Oneindia Telugu

2022-01-31 399

The IPL mega auction will be held on February 12 and 13 in Bangalore. BCCI is making all arrangements for the IPL mega auction. BCCI is planning to allow spectators for IPL matches this time as well. The BCCI is planning to allow 25% of the spectators to watch the matches if the corona cases are reduced.
#IPL2022
#IPL2022MegaAuction
#BCCI
#IPL2022Schedule
#IPL2022Venue
#IPL2022Timings
#SouravGanguly
#Cricket

ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వరి 12, 13వ‌ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల‌ను కూడా అనుమ‌తించే ఆలోచన‌లో బీసీసీఐ ఉంద‌ని స‌మాచారం. క‌రోనా కేసులు త‌గ్గితే మ్యాచ్‌ల‌కు 25 % మంది ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉంది.

Free Traffic Exchange